Thursday, January 23, 2025

దసరా ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: దసరా మూవీలో నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 30న ఈ సినిమా విడుదల కానుంది. దసరా ట్రైలర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్‌లో వైరల్‌గా మారాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News