Thursday, January 23, 2025

కవి నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కవి రచయిత అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారం లభించింది. నటేశ్వర శర్మకు 2023 దాశరథి కృష్ణామాచార్య పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 22న దాశరథి కృష్ణమాచార్య జయంతి సదర్భంగా అవార్డు ప్రధానం చేయనున్నారు. ఈ అవార్డుతో పాటు రూ.1,01,116 నగదును నటేశ్వర్ శర్మ అందుకోనున్నారు.

Also Read: కెసిఆర్‌కు బిసిని సిఎం చేసే దమ్ముందా?: కోమటిరెడ్డి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News