Sunday, December 22, 2024

తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని గవర్నర్‌కు దాసోజు వినతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తమ ఎంఎల్‌సి అభ్యర్థిత్వాలను ఆమోదించాలని బిఆర్‌ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ గవర్నర్ తమిళసై కు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజ్‌భవన్‌లో ఈ మేరకు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాను అమలు చేయాలని వారు గవర్నర్‌ను కోరారు. తాము వివిధ వర్గాలకు అందించిన సమాజిక సేవలను ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తెచ్చారు. అనంతరం రాజ్ భవన్ గేటు దగ్గర నమస్కారం పెడుతూ వెను తిరిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News