Wednesday, January 22, 2025

రేవంత్‌పై దాసోజు శ్రవణ్ ధ్వజం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ”తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అందించిన  ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే పవిత్ర నినాదాన్ని అవహేళన చేసిన అహంకారి, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి” అని బిఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యమంలో అసువులు వీడిన అమరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం గ్యారంటీగా ఇస్తానంటే నమ్మేదేట్ల? అన్న దానిని ఆయన ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు. ముచ్చటగా మూడోసారి సిఎం కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న ఆశాభావాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News