Wednesday, April 2, 2025

శోభమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన దాసోజు శ్రవణ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక లక్షల మంది కార్యకర్తలకు, నాయకులకు స్వయంగా తానే వండి, వార్చి, ఆప్యాయతతో భోజనం వడ్డించిన అమ్మ, అన్నపూర్ణదేవీ స్వరూపం శోభమ్మకు బిఆర్‌ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాశీ విశ్వనాథుడికి అన్నపూర్ణ దేవి తోడైనట్లు కెసిఆర్‌కు శోభమ్మ అండగా, తోడుగా ఉన్నారన్నారు. నిండైన ఆరోగ్యంతో కలకాలం చల్లగా వారుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News