Monday, January 20, 2025

ఓ వ్యక్తిని పొడిచి చంపిన దస్తగిరి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా చాగలమర్రిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. ఇమామ్(20)ను దస్తగిరి అనే యువకుడు కత్తితో పొడిచి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఈ హత్యకు గల కారణాలను సేకరిస్తున్నారు. గతంలో ఇద్దరు మధ్య గొడవలు ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News