Monday, December 23, 2024

బోనాల వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ దత్తాత్రేయ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లాల్‌దర్వాజలోని సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం జరిగిన బోనాల వేడుకల్లో హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారిని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News