Wednesday, January 22, 2025

ముత్తిరెడ్డిపై కూతురు ఫిర్యాదు… కంటతడి పెట్టిన ఎంఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

జనగామ: కూతురి ఫిర్యాదుపై ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి స్పందించారు. తాజా పరిణామాలతో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కంటతడి పెట్టారు. తన బిడ్డ సంతకాన్ని తాను ఫోర్జరీ చేయలేదని ముత్తిరెడ్డి తెలిపారు. తన కూతురు ప్లాట్ ఆమె పేరుతోనే ఉందన్నారు. తన బిడ్డను ప్రత్యర్థులు తనపై ఉసిగొలిపారన్నారు. చేర్యాలలో సర్వే నెం1402లో 1200 గజాల స్థలం తన బిడ్డ పేరుపై ఉందన్నారు. అందులో ఎలాంటి అవినీతి, ఫోర్జరీ జరగలేదని, తాను తప్పు చేసి ఉంటే ప్రజలే తనని శిక్షిస్తారని ఆయన స్పష్టం చేశారు.

Also Read: గంజాయిపై ఉక్కుపాదం మోపాలి: చంద్రబాబు

 

 

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News