Monday, December 23, 2024

కన్న కూతుర్లకు విషం ఇచ్చిన తండ్రి

- Advertisement -
- Advertisement -

జనగామ: కుటుంబ కలహాలతో కన్న తండ్రి కుమార్తెలకు విషమిచ్చి చంపిన ఘటన జనగామ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ విషం కలిపి కుమార్తెలకు తండ్రి తాగించాడు. ఈ ఘటన లో పెద్ద కూతురు ప్రియ(10) మృతి చెందగా, మరో కూతురు నందిని(7) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News