Wednesday, January 22, 2025

డేవిడ్ వార్నర్ పుష్ప డ్యాన్స్…. వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఐపిఎల్ డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడుతున్నప్పుడు తెలుగు సినిమా పాటలకు వార్నర్ డ్యాన్స్ చేసి వైరల్ చేసేవాడు. తాజా వన్డే వరల్డ్ కప్‌లో కూడా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు వార్నర్ అల్లు అర్జున్ స్టెప్పులు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరల్డ్ కప్‌లో సెంచరీ చేసినప్పుడు కూడా తగ్గేదేలే అని సంజ్ఞ చేయడం కూడా వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్‌లో ఉన్నాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News