- Advertisement -
హైదరాబాద్: ఐపిఎల్ చివరి లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అదరగొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ ను 77 పరుగుల తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఓపెనర్లు డేవాన్ కాన్వే (87) రుతురాజ్(79) చెలరేగడంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. 224 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. ఢిల్లీ ఆటగాళ్లలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (86) పరుగలతో ఒంటరి పోరాటం చేశాడు.
- Advertisement -