Monday, December 23, 2024

వనపర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

Terrible road accident in UP:6killed

వనపర్తి: జిల్లాలో కొత్తకోట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం మండలంలోని రాణి పేట స్టేజీ సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన డిసిఎం వాహనం ముందు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఘటనాస్థలంలోనే డిసిఎం డ్రైవర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని డిసిఎం క్యాబిన్ లో ఇరుకున్న డ్రైవర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తిని సిద్దిపేటకు చెందిన బాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

DCM Driver killed in Road Accident in Wanaparthy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News