Thursday, December 26, 2024

బైకును ఢీకొన్న డిసిఎం: ఇద్దరు యువకులు మృతి

- Advertisement -
- Advertisement -

కోడకండ్ల : జనగామ జిల్లా కోడకండ్ల మండలం మొండ్రాయి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన డిసిఎం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సమారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News