Friday, January 17, 2025

డిఎవి పాఠశాల గుర్తింపు రద్దు

- Advertisement -
- Advertisement -

విద్యా శాఖ
సబితా ఇంద్రారెడి ఆదేశం

మన తెలంగాణ/సిటిబ్యూరో: బాలికపై లైంగిక దాడి జరిగిన డిఎవి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌కెజి చదువుతున్న బాలికపై ఇ న్‌చార్జ్ ప్రిన్సిపల్ వేద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రజనీకుమార్ అత్యాచారం చేయడంతో బం జారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసిన విష యం తెలిసిందే. కాగా, విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా పాఠశాల ల్లో సర్దుబాటు చేయాలన్నారు. ఈ విషయం లో విద్యార్థుల తల్లిదండ్రుల సందేహాలను ని వృత్తి చేసే బాధ్యతను అధికారులు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సంఘ టనలు పునరావృతం కాకుండా పరమైన చర్యలు తీసుకునేందుకు కమిటీని ని యమించనున్నట్లు మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News