- Advertisement -
అమరావతి: రైలు బోగీలో మృతదేహం కనిపించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో జరిగింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్ జనరల్ బోగీలో గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో ప్రయాణికులు రైల్వే సిబ్బందికి తెలియజేశారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో శవాన్ని తిరుపతిలో రుయా ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -