Monday, December 23, 2024

మార్చురిలోని మృతదేహం కన్ను మాయం

- Advertisement -
- Advertisement -

 

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకున్నది. హాస్పిటల్‌ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. అయితే కంటిని ఎలుకలు కొరికేసి ఉంటాయని డాక్టర్లు అనుమానిస్తున్నారు. గతంలో ఇదే హాస్పిటల్‌లో మృతదేహాన్ని కొరికిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కాగా, ఈ ఘటనపై దవాఖాన ఉన్నతాధికారులు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా మార్చురీలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News