Monday, December 23, 2024

బిఎడ్ యాజమాన్య కోటాకు ప్రవేశాలకు చివరి గడువు

- Advertisement -
- Advertisement -

Deadline for admission to BEd Management Quota

హైదరాబాద్ : ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో బిఎడ్ యాజమాన్య కోటాలో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరిస్తున్నారు. బిఎడ్ కోర్సులో అభ్యర్థులకు ఇదే చివరి అవకాశమని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబరులో 9440443875 సంప్రదించాలని సూచించారు. డిగ్రీ పూర్తిచేసి అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News