Monday, December 23, 2024

చెవిటి, మూగ మహిళపై యువకుడు అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః చెవిటి, మూగ మహిళపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన నగరంలోని హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఎవరూ లేని సమయంలో బాధితురాలిని సాయి అనే యువకుడు, శౌచాలయంలో బంధించి అత్యాచారం చేశాడు.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేవారు. గతంలో అనేక సార్లు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News