Monday, December 23, 2024

దేశంలో కొత్తగా 2.35 లక్షలు కరోనా కేసులు… 870 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Death rate decreased in India corona

ఢిల్లీ: దేశంలో కరోన వైరస్ విలయతాండవం సృష్టిస్తూనే ఉంది. రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికి మృతుల సంఖ్య పెరుగుతుంది. గత 24 గంటల్లో 2,35,532 కరోనా కేసులు నమోదుకాగా 870 మంది మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4.08 కోట్లకు చేరుకోగా 4.93 లక్షల మంది దుర్మరణం చెందారు. కరోనా నుంచి 3.83 కోట్ల మంది కోలుకోగా 20 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశంలో 165 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News