Sunday, December 22, 2024

రూ. 20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం: ముకేష్ అంబానీకి బెదిరింపు

- Advertisement -
- Advertisement -

ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీని చంపివేస్తామంటూ బెదిరింపు లేఖ  ఇమెయిల్ ద్వవారా చ్చింది. తమకు రూ. 20 కోట్లు చెల్లించాలని, లేనిపక్షంలో కాల్చి చంపివేస్తామంటూ శుక్రవారం అంబానీకి ఇమెయిల్ ద్వారా బెదిరింపు లేఖ వచ్చింది.

ముంబైలోని గందేవి పోలీసు స్టేషన్‌లో ఐపిసికి చంఎదిన 387, 506(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి వివరాలు తెఇయరావలసి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News