Thursday, January 23, 2025

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య… నాలుగుకు చేరిన మృతులు

- Advertisement -
- Advertisement -

Death toll rises in Palwancha family suicide

భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచలో సోమవారం ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రజాప్రతినిధులు వేధించడంతోనే మండిగ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని అతడి రాసిన సూసైడ్ నోట్ లో తెలిసింది. ఇప్పుడు ఈ ఆత్మహత్యలు  రాజకీయంగా తీవ్రం సంచలనం సృష్టిస్తోంది.  జనవరి 3న రామకృష్ణ తన కుటుంబ సభ్యులపై పెట్రోల్ పోసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. పాల్వంచలో మేసేవ సెంటర్ ను రామకృష్ణ నిర్వహించేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో డాడీస్ రోడ్ అనే యాప్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు. ఆ కుటుంబ ఆత్మహత్యలో ప్రజాప్రతినిధుల హస్తం ఉందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News