Monday, December 23, 2024

కేరళ పేలుళ్లు.. మృతుల సంఖ్య 3 కు చేరిక

- Advertisement -
- Advertisement -

కొచ్చి: కేరళ కాలమస్సేరి సమీపంలో ఓ కన్వెన్షన్ సెంటర్‌లో సంభవించిన పేలుళ్ల సంఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరో నలుగురి పరస్థితి అందోళనకరంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య విభాగం సోమవారం వెల్లడించింది. ఈ పేలుళ్లలో తీవ్రగాయాల పాలైన మలయత్తూరుకు చెందిన 12 ఏల్ల బాలిక లిబినా కాలమసే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మృతి చెందినట్టు తెలియజేసింది. క్లిష్ట పరిస్థితిలో ఉన్న నలుగురిలో ఇద్దరు సోదరుడు, 12 ఏళ్ల బాలికకు తల్లి 50 శాతం కాలిన గాయాలతో ఉన్నారని రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జి సోమవారం వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News