Thursday, January 23, 2025

మనీలాండరింగ్ కేసు… డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో డెక్కన్ క్రానికల్ ప్రమోటర్లను ఇడి అరెస్టు చేసింది. డిసి ప్రమోటర్లు టి.వెంకట్రామిరెడ్డి, పి.కె.అయ్యర్, ఆడిటర్ మనీ ఊమెన్‌ను ఇడి అరెస్టు చేసింది. బ్యాంకులను సుమారు రూ.1500 కోట్లు మోసం చేసినట్లు డిసి ప్రమోటర్లపై అభియోగం ఉంది. సిబిఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్‌ను ఇడి దర్యాప్తు చేస్తుంది. గతంలో రూ.386 కోట్ల డిసి ఆస్తులను ఇడి అటాచ్ చేసింది.

Also Read: ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటి దాడులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News