Wednesday, January 22, 2025

రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ విజ్ఞప్తి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బిజెపి నేత బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు. దైవ కార్యాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ‘హాఫ్ డే’ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News