Saturday, April 5, 2025

డీప్ బ్లూ ఏరోస్పేస్ రాకెట్ ప్రయోగం విఫలం

- Advertisement -
- Advertisement -

బీజింగ్: చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ సంస్థ రీయూజబుల్ రాకెట్ కోసం చేసిన ప్రయోగం విఫలమైంది. ఆ సంస్థ అభివృద్ధి చేసిన నెబులా 1 రాకెట్‌కు వర్టికల్ టేకాఫ్, వర్టికల్ ల్యాండింగ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 11 లక్షాలతో వీటిని నిర్వహించగా, వాటిలో 10 విజయవంతమయ్యాయి. కానీ ఒకటి మాత్రం ల్యాండింగ్‌లో విఫలమైంది. తొలుత విజయవంతంగా గాల్లోకి ప్రయాణించిన రాకెట్ ల్యాండింగ్ ఫేజ్‌లో మాత్రం తడబడింది. నేలపై దిగడానికి కొన్ని క్షణాల ముందు అదుపు తప్పి పేలుడు సంభవించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News