- Advertisement -
ముంబై: న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టులో టీమిండియాలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో విఫలమైన సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మను తప్పించి రెండో టెస్టులో సిరాజ్‌ను ఆడించాలన్నాడు. అంతేగాక మయాంక్ అగర్వాల్‌ను ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో పంపాలన్నాడు. అతని బదులు వృద్ధిమాన్ సాహాను గిల్‌కు జతగా ఓపెనర్‌గా దించాలన్నాడు.
Deep Dasgupta wants Siraj instead of Ishant Sharma
- Advertisement -