Friday, December 27, 2024

వాటితో సినీ ఇండస్ట్రీకీ ముప్పు లేదు: దీపికా పదుకునే

- Advertisement -
- Advertisement -

Deepika Padukone about OTT Platform

ముంబై: కొన్ని కథలను ఓటీటిలోనే కొత్త ఫార్మాట్‌లో చెప్పవచ్చని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే అన్నారు. ”డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోసం సినిమాను నిర్మిస్తుంటే ఆ కథను కొత్తగా చెప్పాలి. ఆ విధంగా కథలను చెప్పడం మంచిదనే నా అభిప్రాయం. ఓటీటీల వల్ల దర్శకులు, నిర్మాతలు, రైటర్స్, నటులకు అవకాశాలు పెరుగుతాయని నా అభిప్రాయం. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను అవకాశంగా మాత్రమే చూస్తాను. వాటి వల్ల సినీ ఇండస్ట్రీకీ ఎటువంటి ముప్పు ఉండదు” అని పేర్కొంది.

Deepika Padukone about OTT Platform

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News