Tuesday, January 21, 2025

లెవిస్‌కు దీపికా ప్రచారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఈ సమ్మర్ సీజన్‌లో లెవిస్ బ్రాండ్ కొత్త కలెక్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా దీపికా పదుకొణె ప్రచారం ప్రారంభించారు. మహిళల కోసం లేటెస్ట్ రేంజ్ కలెక్షన్, అలాగే పర్‌ఫెక్ట్‌గా సరిపోయే డెనిమ్‌లు ఇప్పుడు లెవిస్‌లో అందుబాటులో ఉన్నాయి. మహిళలు తమకు ఇష్టమైన దుస్తులను ఇక్కడ కనుగొంటారని ఆశిస్తున్నామని ఎల్‌ఎస్ అండ్ కో సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో ఎండి, ఎస్‌విపి అమీషా జైన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News