Friday, December 20, 2024

ఫిలిమ్ ఫెస్టివల్-2022 కోసం కేన్స్ చేరుకున్న దీపికా పదుకొణె

- Advertisement -
- Advertisement -

Deepika Padukone reaches Cannes

న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రఖ్యాత నటి దీపికా పదుకొణె కేన్స్ ఫిలిం ఫెస్టివల్ న్యాయనిర్ణేతలలో ఓ సభ్యురాలు కావడంతో సోమవారం కేన్స్ చేరుకున్నారు. తర్వాత ఆమె ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తాను 11 గంటలపాటు విమానంలో ప్రయాణించి కేన్స్ చేరుకున్నట్లు తెలిపారు. ఆ వీడియో చివరలో తదుపరి తాను ‘తినాలా, నిద్రపోవాలా’ అన్న దాని గురించి చెబుతూ “ తినడం ఎల్లప్పుడూ మంచి ప్రణాళిక” అని ముగించింది. వీడియోను ‘ఫ్రమ్ కేన్స్, విత్ లవ్’ అన్న ఇన్‌స్క్రిప్షన్‌తో ముగించింది.

Deepika Padukone photo from Cannes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News