Thursday, December 19, 2024

ఎన్నికల్లో ఓటమి… గుండె పోటుతో కాంగ్రెస్ నేత మృతి

- Advertisement -
- Advertisement -

Defeated in election Congress leader died of heart attack

భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అధికార పార్టీ బిజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోగా, కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేక పోయింది. రెవా మున్సిపాలిటీ వార్డు నెంబర్ 9 నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నేత హరినారాయణ గుప్త 14 ఓట్ల తేడాతో ఓటమి పొందారు. ఈ ఫలితం చూసిన తరువాత హరినారాయణ్ గుండెపోటుతో మృతిచెందారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News