Wednesday, January 22, 2025

28 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దోస్త్ సెల్ఫ్ రిపోర్టింగ్, కళాశాలల్లో రిపోర్ట్ చేసే గడువును ఈ నెల 28 వరకు పొడిగించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి ఒక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News