Sunday, January 19, 2025

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణం గాంధీనగర్ కు చెందిన సవనపల్లి వైష్ణవి(18) అనే డిగ్రీ విద్యార్థిని ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి చదువుపై శ్రద్ద లేకపోవడంతో ఇంట్లో తల్లితండ్రులు చదువుకోవాలని మందలించగా మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News