Tuesday, January 21, 2025

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి : మండలంలోని దస్తగిరిపల్లె గ్రామానికి చెందిన సంగి స్వాతి(22) అనే డిగ్రీ విద్యార్థిని హన్మకొండ హంటర్ రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ గురుకులంలో హెయిర్ డై తాగి ఆత్మహత్య చేసుకుంది. స్వాతి మృతితో శనివారం దస్తగిరిపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వాతి మృతి పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News