Sunday, December 22, 2024

విమానం గాల్లో ఉండగా మంటలు… అత్యవసర ల్యాండింగ్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

Delhi bound SpiceJet flight returns to Patna airport

బిహార్: పాట్నా స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఆదివారం మంటలు చెలరేగాయి. దీంతో ఢిల్లీకి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం పాట్నా విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని విమాన ప్రయాణికులు తెలిపారు. సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటిసి) పాట్నా విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News