Tuesday, September 17, 2024

ఢిల్లీ లక్ష్యం 167

- Advertisement -
- Advertisement -

Delhi capitals target 167 runs

 

స్కోర్ : అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మద్య జరుగుతోన్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లో 06 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. పంజాబ్‌ కింగ్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ ముందు 167 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. మయాంక్‌ అగర్వాల్‌( 99, 58 బంతులు; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడడంతో పంజాబ్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మలాన్‌ 26 పరుగులు చేయగా.. మిగతావారు పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో రబడ 3, ఆవేశ్‌ఖాన్‌, అక్షర్‌ పటేల్‌లు చెరో వికెట్‌ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News