Saturday, November 23, 2024

ముంబయిపై గెలిచిన ఢిల్లీ….

- Advertisement -
- Advertisement -

దుబాయ్: షార్జా స్టేడియంలో ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయకేతనం ఎగరేసింది. ముంబయిపై నాలుగు వికెట్ల తేడాతో డిసి గెలిపొందింది. ముంబయి నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఢిల్లీ చేధించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శ్రేయస్ అయ్యర్(35), రిషబ్ పంత్ (26) చెప్పుకోదగిన పరుగులు చేశారు. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో రవీచంద్రన్ అశ్విన్ (20), హెట్‌మెయిర్ (15), పృధ్వీ షా(06), శిఖర్ ధావన్(08), స్మిత్ (09), అక్షర పటేల్ (09) పరుగులు చేశారు. చివరలో అశ్విన్ సిక్స్ తో ఆటను ముగించారు. డిసి 19.1 ఓవర్లలో 132 పరుగులు చేసింది. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, జయంత్ యాదవ్, కృనాల్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, నాథన్, కీరన్ పోలార్డ్ తలో ఒక వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News