Sunday, December 22, 2024

ముంబయిపై గెలిచిన ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

 

Delhi capitals won on Mumbai Indians

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. ముంబయిపై ఢిల్లీ నాలుగు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ముంబయి ఇండియన్స్ ఇచ్చిన లక్ష్యాన్ని 18.2 ఓవర్లలో 179 పరుగులు సాధించింది. ఢిల్లీ జట్టు చివరలో లలిత్ యాదవ్ (48), అక్షర పటేల్(38) పరుగులు చేయడంతో విజయం సాధించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో పృధ్వీషా (38), టిమ్ షీఫర్ట్(21), శార్థూల్ టాకూర్ (22), రిషబ్ పంత్ (1) పరుగులు చేశారు. మన్‌దీప్ సింగ్, రోవ్‌మన్ పావెల్ డకౌట్‌గా వెనుదిరిగారు. ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News