Wednesday, March 12, 2025

రేపు హైదరాబాద్ రానున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఆయన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ తో కేజ్రీవాల్ భేటీ కానున్నారు. కేంద్రం ఆర్డినెన్స్ పై కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే పలువురు విపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల అధికారుల బదిలీలపై కేంద్రం ఆర్డినెన్స్ ను తేవడాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే కేజ్రీవాల్ హైదరాబాద్ వస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News