Sunday, December 22, 2024

కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 3 వరకు పొడగించిన ఢిల్లీ కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ కోర్టు ఎక్సయిజ్ స్కామ్ అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 3 వరకు పొడగించింది. స్పెషల్ జడ్జీ కావేరి బవేజా ఈ కస్టడీని పొడగించింది.  కేజ్రీవాల్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

కేజ్రీవాల్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా వద్దా అనే దానిపై ప్రస్తుతం కోర్టు వాదనలు వింటోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News