Sunday, December 22, 2024

మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన ఢిల్లీ కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా, విజయ్ నాయర్, మరో నిందితుడి జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 8 వరకు పొడిగించింది. వీరిని మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడి) దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News