Thursday, January 23, 2025

నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలి క్రేన్ ఆపరేటర్ మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ లోని జాతీయ రహదారి 48 పై సామల్ఖా ఏరియా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలి క్రేన్ ఆపరేటర్ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మనోజ్ సి వెల్లడించారు. సామల్ఖా సమీపంలో ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను అనుసంధానం చేస్తూ ఈ ఫ్లైవోవర్‌ను నిర్మిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News