Wednesday, January 22, 2025

ఢిల్లీ ఫైల్స్ అతి త్వరలోనే

- Advertisement -
- Advertisement -

Delhi Files coming soon

న్యూఢిల్లీ : త్వరలోనే ది ఢిల్లీ ఫైల్స్ పేరిట సినిమా రానుంది. సంచలనాత్మక కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రినే ఈ సినిమాకు దర్శకుడు. తాను తీయబోయే తాజా చిత్రం పేరు ది ఢిల్లీ ఫైల్స్ అని అగ్నిహోత్రి తెలిపారు. సినిమా పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే 1984 ఢిల్లీ సిక్కు వ్యతిరేక ఘర్షణలు, తరువాతి 2020 నాటి ఢిల్లీ ఘర్షణలను నేపథ్యంగా తీసుకుని ఈ సినిమా వస్తుందని వెల్లడైంది. ఈ సినిమా నిర్మాణం జరగడం పట్ల ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. స్వాగతించదగ్గ పరిణామం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News