Friday, December 20, 2024

ఢిల్లీ వరద బాధిత కుటుంబాలకు రూ 10,000 ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఇటీవలి వరద బాధిత కుటుంబాలకు ఒక్కింటికి రూ 10000 ఇవ్వాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం తెలిపారు. వరదల తీవ్రతతో యమునా ఒడ్డున ఉండే పలు పేద కుటుంబాలు నిర్వాసితులు అయ్యాయని, వీరు సర్వం కోల్పోయినట్లు, వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం సంకల్పించిందని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News