Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ కు భయపడి బిజెపి నా పై కుట్ర చేస్తుంది: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా కేసుకు సంబంధించి తమపై వచ్చిన ప్రచారాలు నిజం కాదని ఎంఎల్‌సి కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ట్వీట్‌కు సమాధానంగా ట్విట్టర్‌లో వివరణ ఇచ్చారు. ఆరోపణలన్నీ పూర్తిగా బూటకమన్నారు. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుందని తేల్చి చెప్పారు. సిఎం కెసిఆర్ బిఆర్‌ఎస్ ఏర్పాటు చేయడంతో భయపడుతున్న బిజెపి కావాలనే కుట్ర చేస్తుందన్నారు. రైతు వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బిఆర్‌ఎస్ పార్టీ అధినేత సిఎం కెసిఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బిజెపి రాజకీయ కుట్రలు చేస్తుందని కవిత అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News