Wednesday, January 22, 2025

రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ…

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తొమ్మిది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 97 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ పోరెల్ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. జాక్ ఫ్రసర్ మాక్ గ్రుక్ పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. షాయ్ ఓప్ 38 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో అభిషేక్ పోరెల్(52), రిషబ్ పంత్(1) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News