Monday, December 23, 2024

ఢిల్లీలోని ఓ పార్క్‌లో కుక్కపై అఘాయిత్యం…

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పాటు స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓ పార్క్‌లో కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారం చేస్తుండగా స్థానికులు దూరం నుంచి వీడియో తీశారు. ఈ వీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. నోరు లేని జీవిపై కామాంధుడి పైశాచికత్వం ఏంటని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. కామాంధుడికి సరైన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News