Friday, December 20, 2024

ఎంపీ మహువా మోయిత్రాపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్‌ చీఫ్‌ రేఖా శర్మపై సోషల్‌మీడియాలో అవమానకరమైన పోస్ట్‌ చేసినందుకు గాను టిఎంసి లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రాపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి రేఖ శర్మ వచ్చినట్లు చూపించిన ‘X’లో పోస్ట్ చేసిన వీడియోపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకురాలు వ్యాఖ్యానించారు. మొయిత్రా తర్వాత  తర పోస్ట్ ను తొలగించారు. ఒరిజినల్ పోస్ట్‌ లో ఒక వ్యక్తి గొడుగు పట్టుకుని జాతీయ మహిళా కమిషన్ (NCW) చీఫ్ వెనుక నడుస్తున్నట్లు చూపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News