Wednesday, January 22, 2025

సిఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో కేసులో మే 1న హాజరు కావాలంటూ ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. విచారణకు తన ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా తీసుకురావాలని పోలీసులు కోరినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లను తొలగిస్తామని  అమిత్ షా అన్నట్లున్న ఓ డాక్టర్డ్(మార్పు చేసిన) వీడియోపై ఫిర్యాదు అందింది. దానిపైనే సిఎం రేవంత్ రెడ్డి కి ఈ సమన్లు జారీ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News