Wednesday, January 22, 2025

ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి

- Advertisement -
- Advertisement -

నీరివ్వాలని హిమాచల్ ప్రదేశ్ కు సుప్రీంకోర్టు ఆదేశం

ఢిల్లీ:  శుక్రవారం 137 క్యూసెకుల మిగులు జలాలను విడుదల చేయాలని హిమాచల్ ప్రదేశ్ కు సుప్రీంకోర్టు హిమాచల్ ప్రదేశ్ ను ఆదేశించింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటోంది. సుప్రీంకోర్టు నీళ్లు ఇవ్వమని హర్యానను కూడా ఆదేశించింది. వజీరాబాద్ బ్యారేజ్ నుంచి నీళ్లను విడుదల చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో నీళ్లను వృథా చేయొద్దని ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News