- Advertisement -
న్యూఢిల్లీ : కొవాగ్జిన్ బూస్టర్ డోసుపై ఐసీఎంఆర్ తన స్టడీ రిపోర్టును వెలువరించింది. ప్రికాషనరీ డోసు రూపంలో ఇస్తున్న కొవాగ్జిన్ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌పై పెను ప్రభావాన్ని చూపిస్తున్నట్టు ఐసీఎంఆర్ తన స్టడీలో తెలిపింది. డెల్టా ఇన్‌ఫెక్షన్‌ను కొవాగ్జిన్ సమర్ధవంతంగా అడ్డుకుంటున్నట్టు ఐసీఎంఆర్, ఎన్‌ఐవీ రిపోర్టు పేర్కొన్నది. దీంతోపాటు ఒమిక్రాన్ వేరియంట్లు అయిన బీఎ.1.1, బీఏ .2 లను కూడా కొవాగ్జిన్ బూస్టర్ డోసు సమర్ధంగా నిలువరిస్తున్నట్టు అధ్యయనంలో తేల్చారు.
- Advertisement -